కొత్తపేటలో జనసేనలో చేరికలు

కొత్తపేట, కొత్తపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మహబూబ్, కోరుమిల్లి రమేష్, వక్కపట్ల శేఖర్ అధ్వర్యంలో జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట పార్టీ ప్రెసిడెంట్ చోడపునేడి ఉమా మహేశ్వరరావు, మహదశ బాబులు, చింతపల్లి సత్తిపండు, కరిమ్, చిక్కం శివాజీ, యెలిశెట్టి శివ పాల్గొన్నారు.