మడకశిర మండల జనసేనలో చేరికలు

మడకశిర మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో చందకచర్ల పంచాయతీ, చత్రం పంచాయతీ మరియు గోవిందపురం పంచాయతీ యువకులను జనసేన పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. పార్టీ కోసం మరింత కృషి చేయాలని, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మరింత గ్రామస్థాయిలో బలోపేతానికి కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.