సి.కొడిగేపల్లి పంచాయితీలో జనసేనలో చేరికలు

మడకశిర మండలం సి.కొడిగేపల్లి పంచాయితీలో ఆదివారం జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి 25 మంది పార్టీలో చేరడం జరిగింది. వారికి మడకశిర మండల అద్యక్షులు టి.శివాజీ పార్టీ కండువా వేసి హహ్వానించడం జరిగింది. ఇలాగే పార్టీని మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలని తెలియచేయడం జరిగింది. 2024 సంవత్సరంలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని మండల అద్యక్షులు జనసైనికులకు తెలియచేయడం జరిగింది.