దుర్గాడ గ్రామంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి ఉమ్మడి ప్రచారం

  • దుర్గాడ గ్రామంలో పవన్అన్న, ఉదయ్అన్నలకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన దుర్గాడ జనసేన, తెలుగుదేశం, బిజెపి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు

పిఠాపురం నియోజకవర్గం: గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామానికి చెందిన జనసేన, తెలుగుదేశం, బిజెపి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పిఠాపురం శాసనసభ నియోజకవర్గం నుండి జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల ఉమ్మడికూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి జనసేన, తెలుగుదేశం, బిజెపి ఉమ్మిడికూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కి మద్దతుగా దుర్గాడ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా దుర్గాడ గ్రామ జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసైనికులు దుర్గాడ గ్రామంలో గల 4 ఎంపీటీసీ నియోజకవర్గాల పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని గెలిపించుకొంటే పిఠాపురం నియోజవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసుకొవచ్చో ఓటర్లు కు తెలియజేశారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో దుర్గాడ గ్రామ ఓటర్లులను తమకు గల 2 ఓట్లును గాజుగ్లాసు గుర్తులు పై వేసి పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యునిగా కొణిదల పవన్ కళ్యాణ్ గారిని, కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ వ్యక్తిగతంగా ప్రతి వాటరు ని కలిసి ప్రచారం నిర్వహించారు.‌ఈ కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాసు, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివబాబు, మొగిలి శ్రీను, శాఖ సురేష్, రావుల వీరభద్రరావు, వట్టురి శ్రీను కోలా రమణ, వెలుగుల సత్యనారాయణ, రావుల తాతారావు, మేడిబోయిన సత్యనారాయణ, పోలం త్రిమూర్తులు, సఖినాల రాంబాబు, చేశెట్టి భద్రం, జ్యోతుల గోపి, దడాల రాజు, మంతిన గణేష్, అయినవిల్లి శ్రీను, కాపారపు వెంకటరమణ, సాదనాల చంటిరాము, బండిబుజ్జి {అప్పారావు}, మేడిబోయిన శ్రీను, కొప్పల చక్రధర్, కొసిరెడ్డి ఆదినారాయణ, ఇంటి తమ్మారావు, సాదనాల స్వామి, యండపల్లి నరేష్, పసగడుల నాగు, తెప్పల బెన్నయ్య, విప్పర్తి శ్రీను, వర్రే కాశీ, అయినవిల్లి పెద్ద బుజ్జి, సూర్యచంద్ర, మాణిక్యం రామకృష్ణ, కాకినాడ శివ, వట్టూరి సత్తిబాబు, వీరబాబు ఉయ్యూరు సత్తిబాబు, అయినవిల్లి అప్పారావు, బెన్నయ్య, అయినవిల్లి చిన్న రాజా, నేమాల కన్నయ్య తదితరుల పాల్గొన్నారు.