పెద్దవడుగూరు సీఐకి శుభాకాంక్షలు తెలిపిన కదిరి శ్రీకాంత్ రెడ్డి

తాడిపత్రి నియోజకవర్గం: పెద్దవడుగూరు మండల సీఐని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తాడిపత్రి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి