కార్యకర్తని పరామర్శించిన కదిరి శ్రీకాంత్ రెడ్డి

అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం, బుగ్గ గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త రమేష్ గత వారం ఫ్యాక్టరీలో పని చేస్తూ ప్రమాదానికి గురవడం జరిగింది. విషయం తెలుసుకొన్న తాడిపత్రి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి బుగ్గ గ్రామంలోని వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి, యోగక్షేమాలు తెలుసుకొని వారి కుటుంబానికి ఏ విధమైన సహయమైన ఎల్లపుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు.