కాకినాడ కల్పనా సెంటర్ రోటరీ బ్లడ్ బ్యాంక్ నందు జనసేన రక్తదాన శిబిరం

కాకినాడ సిటి, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ కల్పనా సెంటర్ నందు ఉన్న రోటరీ బ్లడ్ బ్యాంక్ నందు జనసేన నాయకులు జాక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ పిఏసి మెంబర్ ముత్తా శశిధర్, పంతం నానాజీ, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, అడబాల సత్యనారాయణ, జాక్ మరియు జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, పాల్గొనడం జరిగింది.