శ్రీరామనవమి మహోత్సవంలో కందుల దుర్గేష్

రాజమండ్రి, శ్రీరామనవమి సందర్భంగా రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలోని పలు వేడుకల్లో పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాజమండ్రి నగర జనసేన పార్టీ అధ్యక్షులు వై.శ్రీనివాస్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు, వీరమహిళలు మరియు జనసైనికులు.