జనసేన ఆవిర్భావ సభకు తరలి వెళ్ళిన కరప మండల జనసేన శ్రేణులు

కాకినాడ రూరల్: జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ సందర్భంగా చలో మచిలీపట్నం సభా వేదికకు కాకినాడ రూరల్ నియోజకవర్గము నుండి జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో కరప మండలం సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండబాబు పర్యవేక్షణలో కరప మండలం నుండి జనసైనికులు, వీరమహిళలు, జనసేన నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరిగింది.