కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

రాజోలు: మల్కిపురం మండలం, పడమటిపాలెం గ్రామంనికి చెందిన  జనసైనికుడు కొప్పినీడి మాధవర్జున నరసింహ మూర్తి, ధనలక్ష్మి
దంపతుల కుమారుడు చి. కార్తికేయ మొదటి పుట్టిన రోజు సందర్బంగా వివేకానంద మనోవికాస రాజోలులోని మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదానం ఎర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు పంచదార చిన్నబాబు, జనసైనికులు జవ్వాది వినయ్,
చిన్న నాయుడు కల్వకొలను, దిలీప్ నాయుడు అడబాల తదితరులు పాల్గొన్నారు.