గల్ఫ్ సేన జనసేన ఆధ్వర్యంలో కార్తీకమాస ఆత్మీయ సమావేశం

అబుదాబిలో గల్ఫ్ సేన జనసేన ఆధ్వర్యంలో జరిగిన కార్తీకమాస వనభోజనాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బలిజ, తెలగా, కాపు జేఏసీ మెంబర్ దాసరి రాము. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అబుదాబి కోఆర్డినేటర్ కే.డి.వి.ఎస్ నారాయణ, దుబాయ్ కోఆర్డినేటర్ ప్రసాద్, రమేష్, వెంకీ, భాను ప్రకాష్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.