కోలా ధనలక్ష్మిని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పర్టీ పిఏసి సభ్యులు మరియు నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలంలో ఆరోగ్యం బాగోక పోవడంతో చిన్న అబ్బాయి హాస్పిటల్లో చేరిన నివసించే కోలా ధనలక్ష్మిని పరామర్శించి జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం పట్టణ అధ్యక్షులు కొండ మరియు మల్లిపూడి రాజా తదితరులు పాల్గొన్నారు.