నారా చంద్రబాబు నాయుడుకు వివాహ ఆహ్వాన పత్రిక అందించిన కోటా దంపతులు

శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా భర్త కోటా చంద్రబాబు గారికి సుపరిచితులైన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వారి నివాసం వద్ద వినుత దంపతులు కలిసి వినుత మరిది శ్రీ కోటా అనిల్ కుమార్ వివాహానికి ఆహ్వానించడం జరిగింది.