జనసేన పార్టీలో చేరిన కొట్టా సురేష్

ప్రత్తిపాడు నియోజకవర్గం: ఏలేశ్వరం మండలం, సి. రాయవరం గ్రామానికి చెందిన కొట్టా సురేష్ జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి సేవాతత్వం ప్రజల గురించి ఆయన చేస్తున్న పోరాటం నచ్చి ఆదివారం ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పెంటకోట మోహన్ మరియు జనసేన పార్టీ నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.