ఆదా ట్రిప్‌ యాప్‌ ఆవిష్కరించిన కేటిఆర్

సరుకు రవాణాను చౌకగా అందుబాటులోకి తీసుకురావడానికి సరికొత్తగా ఐటీ సొల్యూషన్స్‌  రూపొందించిన ఆదా ట్రిప్‌ యాప్‌ను మంత్రి కేటీఆర్‌ సోమవారం ఆవిష్కరించారు. ఇంధనం, డబ్బు, సమయం వృథాను అరికడుతూ.. సరుకు రవాణా రంగం ప్రణాళికాబద్ధంగా, ప్రతి వాహనం పూర్తి సామర్థ్యంతో నడి చేందుకు ఈ యాప్‌ దోహదపడుతుంది.