Denduluru: రామశింగవరం గ్రామంలో ఆఖరి రోజు ఎంపిటిసి ఎన్నికల ప్రచారం

పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు నియోజకవర్గం, రామశింగవరం గ్రామంలో ఈ నెల 16వ తారీఖున జరగబోవు MPTC ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి. దెందులూరు నియోజకవర్గం, రామశింగవరం గ్రామ జనసేన పార్టీ MPTC అభ్యర్థిగా పోటీచేస్తున్న శ్రీ ఏటా రాధాకృష్ణ తరపున ఎన్నికల ప్రచారం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.