అమ్మవారి నాలుగో వార్షికోత్సవ వేడుకల్లో వేగుళ్ల లీలాకృష్ణ

మండపేట, రాయవరం మండలం, చెల్లూరు గ్రామంలో జమ్మి రేవు శ్రీదివ్య క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి ఐశ్వర్యాంబిక సమేత రామలింగేశ్వర స్వామి వారి నాలుగవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ల లీలా కృష్ణ అమ్మవారిని దర్శించుకుని అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లూరు ఎంపిటిసి గొల్లపల్లి అనురాధ, వల్లూరి సత్యప్రసాద్, వల్లూరి వీరబాబు మరియు ఆలయ కమిటీ సభ్యులు దేవు శివానంద రావు, గొల్లపల్లి వెంకటరమణ, తలాటం వెంకటేష్(ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్), పసల శ్రీహరి, పేరాబత్తుల శ్రీను, పోతంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.