మార్పుకు శ్రీకారంచుట్టి కలిసి కట్టుగా పనిచేద్దాం: అనిల్ కుమార్, గోపికృష్ణ

నర్సాపూర్ నియోజకవర్గం, మొగల్తూరు మండల అధ్యక్షులు గోపికృష్ణని సోమవారం కాకినాడ రూరల్ నియోజకవర్గం క్రియాశీలక సభ్యులు అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అలాగే జనసేన పార్టీ గ్రామస్థాయి నుండి, మండల స్థాయి నుండి, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అందరం కలసి కట్టుగా పని చేయాలని తెలిపారు. అలాగే గ్రామంలో పార్టీ యొక్క సిద్దాంతం, జనసేన పార్టీ మేనిఫెస్టో, ప్రజలకు తెలియజేయలని సూచించారు. అలాగే నియోజకవర్గాలకు అతీతంగా మార్పుకు శ్రీకారం చుట్టి కలిసికట్టుగా కృషి చేసి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని తెలిపారు. అలాగే ఒక కుటుంబ సభ్యులుగా మర్యాద పూర్వకంగా కలవడం ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధంగా జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం క్రియశ్రీలక సభ్యులు సిహెచ్. అనిల్ కుమార్ జనసేన పార్టీ నర్సాపూర్ నియోజకవర్గం మొగల్తూరు మండల అధ్యక్షులు గోపికృష్ణ తెలిపారు.