వరదబాధితులకు నిత్యావసరాలు అందజేసిన లింగోలు మహాలక్ష్మి

రాజోలు, టేకిశెట్టిపాలెం గ్రామ పరిధిలో వరద బాధితులకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపిపి ప్రస్తుత ఎంపీటీసీ లింగోలు మహాలక్ష్మి (చిన్నబ్బులు) ఆర్ధిక సహాయంతో కూరగాయలు, పాలపేకెట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.