ప్రజా సమస్యలపై గళమెత్తిన జానవాణి

కదం తొక్కిన వీర మహిళ లోకం. జనసేనకి పోటెత్తిన మహిళ శక్తి. అవినీతి పాలకుల గుండెల్లో బాకులై, మహిళ సాధికారత మా జన్మ హక్కు అని హుకుమ్ జారీ చేయడానికి నడుంబిగించిన జనసేన వీర మహిళలు ప్రతి తల్లి కి, చెల్లికి, అక్కకి ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆదివారం మొదలు అయిన జనావాణి కార్యక్రమం గర్జన అయి, మహిళ గళం శబ్దానికి అహంకారపూ తాడేపల్లి పెలేస్ గోడలు బీటలు వారి , భవిష్యత్తు లో నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని, దానికి కావాల్సిన స్ర్తి శక్తిని మీరు సేనాని కి అందించాలని కోరుకుంటూ.. గళం, కలం, కలిస్తే జనవాణి.. కావున జనసైనికులు, వీర మహిళలు తమ తమ ప్రాంతంలో ప్రధాన ప్రజా సమస్యలను, లాగే ప్రత్యర్ధుల పార్టీల నుంచి కొంత మంది పనికట్టుకుని జనసేన పార్టీ ముసుగులో మనలో మనకి అంతర్గత విబేధాలు సృష్టిస్తున్న వారిపై సంక్షిప్తంగా వ్రాసుకొని తమ ప్రాంతంలో జరిగే జనవాణి కార్యక్రమం ద్వారా సేనానికి తెలియపరచడానికి సమగ్రమైన వెదికే ఈ జనవాణి విచ్ఛిన్నకర శక్తుల పై బ్రహ్మాస్త్రం ఈ కార్యక్రమం కావున ప్రతి ఒక్కరూ బాధ్యతతో సమన్వయ అవగాహనతో మీ స్వరం వినిపించగలరు.. సేనాని తో సైనికుల అనుసందానం ఈ మహోన్నతమైన అవకాశాన్ని మంచికి ఉపయోగించండి.. తద్వారా పార్టీ బలోపేతం చేసేందుకు మనలో ప్రతి ఒక్కరి అడుగు జనవాణి వైపు పడాలి. మన అందరి గమ్యం, లక్ష్యం ఒక్కటే జనసేన పార్టీనీ అధికారంలోకి తీసుకు రావడం.. సేనానిని ముఖ్యమంత్రి చేయడం తద్వారా మన రాష్ట్రాన్ని, మన బిడ్డల భవిష్యత్తును అభివృద్ది బాటలో నడిపించడం కోసం, మనమంతా కలిసి జనవాణి కార్యక్రమాన్ని సేనాని ఆశించిన రీతిలో ఆయన ఆశయాలకు అనుగుణంగా.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి.. సానుకూలమైన ఆలోచనతో సేనాని తో అనుసందానం కావాలి రాష్ట్రా వ్యాప్తంగా జనవాణి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ…

మీ….✍🏻
సూర్యా నంద్యాల
జనసేన పార్టీ, రాజోలు నియోజక వర్గం.