పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లి జనసేన నాయకులు

మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని శుక్రవారం మదనపల్లి జనసేన పార్టీ మదనపల్లి సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ శ్రీమతి దారం అనిత, దారం హరిప్రసాద్ దంపతులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గం గురించి చర్చించడం జరిగింది. మదనపల్లి నియోజవర్గం పైన, రాజకీయాల పైన అధినేత పవన్ కళ్యాణ్ మార్గ నిర్దేశం చేయడం జరిగింది.