గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మద్దిపాటి వెంకట రాజు నామినేషన్

గోపాలపురం ఆర్ ఓ కే. ఎల్ శివ జ్యోతికి నామినేషన్ పత్రాలను సమర్పించిన గోపాలపురం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకట రాజు మరియు బిజెపి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి పురందేశ్వరి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ మరియు యద్దనపూడి బ్రహ్మ రాజు.