మడకశిరలో బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంటీ

మడకశిర నియోజకవర్గం, బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ మడకశిర పట్టణంలో 8వ వార్డ్ శివాపురంలో జనసేన పార్టీకి పట్టణ అధ్యక్షుడు యశ్వంత్, మడకశిర మండల అధ్యక్షుడు, శివాజీ పట్టణ కమిటీ సభ్యులు మహేష్, రేణు కుమార్, సుబ్బరాజు, జనసైనికులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.