త్రిపురాంతకం మండలంలో జనసేన ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు

త్రిపురాంతకం మండలంలోని మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా త్రిపురాంతకేశ్వర ఆలయం దగ్గరలో త్రిపురాంతకం మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ప్రభ – పాట కచ్చేరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాధ్.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, పాతకోటి సుబ్బారావు, త్రిపురాంతకం మండల అధ్యక్షుడు ఆవుల మల్లిఖర్జున, జనసైనికులు సుధాకర్, వీరిశెట్టి శ్రీనివాసులు, బిసా హరీష్, సాయికుమార్, కళ్యాణ్ పాల్గొన్నారు.