వంశీ ఆధ్వర్యంలో గాంధీ మహాత్ముని జయంతి వేడుకలు

కాళహస్తి: ఏర్పేడు మండల జనసేన సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వంశీ ఆధ్వర్యంలో గాంధీ మహాత్ముని పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వంశీ, గణేష్, బావేష్, స్వాతి, సుప్రియ, ఇందు తదితరులు పాల్గొన్నారు.