పిఠాపురం నియోజకవర్గ మూడు మండల కమిటీల లిస్టును అందజేసిన మాకినీడి

రాజమండ్రిలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి పిఠాపురం నియోజకవర్గ మూడు మండల కమిటీల లిస్టును అందజేసిన పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి.