జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాకినీడి

మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు కొణిదెల నాగేంద్రబాబు, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి, జిల్లా అధ్యక్షులు, పీఏసీ సభ్యులు, రాష్ట్ర ఇన్చార్జిలు రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.