జనసైనికుని పరామర్శించిన మాకినీడి శేషుకుమారి

పిఠాపురం, యూ. కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు మోకాలి గాయం వలన ఆపరేషన్ చేయించుకున్న జనసైనికుడు గాది స్వామి దొర ఆరోగ్య పరిస్థితి తెలుసుకొన్న పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి మకినీడి శేషుకుమారి మరియు జనసేన నాయకులు తోట ప్రసాద్, మేడిశెట్టి కామేష్, గాది శ్రీనివాస్, మేడిశెట్టి బుజ్జి, తోట ప్రసాద్, మేడిశెట్టి సుబ్రహ్మణ్యం, స్వామిరెడ్డి శ్రీను, గోపు సురేష్, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి, ఎంపీటీసీ అభ్యర్థి రాసఒశెట్టి కన్యాకరావు, కంద సోమరాజు, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.