పాత నవరసపురంలో మన కోసం మన నాయకర్

నర్సాపురం మండలం, పాత నవరసపురం గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టిడిపి బిజెపి బలపరిచిన బొమ్మిడి నాయకర్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, వట్టిప్రోలు సతీష్, తిరుమాని రాము, మేడిది చిట్టిమోసు ఆదిమూలం రామకృష్ణ అడ్డాల సత్యనారాయణ ఆదిములం వెంకటేశ్వరరావు ఓడుగు శ్రీను తిరుమాని శ్రీను తిరుమాని వెంకటేష్ తిరుమాని శివ కొప్పాడి ఏడుకొండలు ఆదిమూలం శ్రీను ఓడుగు నాని కారడి ఏడుకొండలు నూలి రత్నం దేవరపు బాబి మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.