రామన్నపాలెం గ్రామంలో మన కోసం మన నాయకర్

నరసాపురం నియోజకవర్గం: మొగల్తూరు మండలం, రామన్నపాలెం గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు వారి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు బండారు మాధవ నాయుడు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీ కృష్ణ (చిన్నా). ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపీకృష్ణ, కలవకొలను తాతాజీ, బండారు పటేల్ నాయుడు, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, గుబ్బల మార్రాజు, బందెల ఎలీషా, మేకల ఆజా, పిప్పళ్ళ రామకృష్ణ, అయితం చిన్ని, ఆకన ఏడుకొండలు, వనమాల శ్రీనివాస్, పిప్పళ్ళ సత్య, ఆకన ప్రకాష్, బొక్కా పెద వెంకట సత్యనారాయణ, కుక్కల రావి, పంపన శ్రీను, ఇంటి ఏడుకొండలు, అడ్డాల బాబ్జీ, అయితం చిన్ని, పులపర్తి సుబ్రమణ్యం, అయితం చందు, కుక్కల మీరయ్య, నాగిడి దుర్గా నాగేశ్వరరావు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.