సీతారామపురం సౌత్ గ్రామంలో మన కోసం మన నాయకర్

నరసాపురం నియోజకవర్గం, సీతారామపురం సౌత్ గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు వారి కుటుంబ సభ్యులు, నరసాపురం నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ, నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జి మేకల సతీష్. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జీ, కలవకొలను తాతాజీ, బండారు పటేల్ నాయుడు, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, పులపర్తి వెంకటేశ్వరరావు, కొండవీటి త్రినాధ్, గుబ్బల మార్రాజు, బందెల రవీంద్ర, ఇంటి మురళీ, రావి బుజ్జి, మారిపోయిన శ్రీను, జంపన గణపతి రాజు, జంపన సుబ్బరాజు, రావి దొరబాబు, కొండవీటి చంటి, కొండవీటి వెంకట్, మందపల్లి రాజు, కైల మణికంఠ, అడబాల బాబు, పెనుగొండ శ్రీను, వాస్కూరి, బద్రి, యాదంరెడ్డి సత్తిబాబు, మేడిది నారాయణ మూర్తి, కొడవర్తి బన్నీ, కొండవీటి పద్మరాజు, గంగిబోయిన బాబీ, కలవకొలను కళ్యాణ్, జంపన బలరామరాజు, నడిపూడి పండు, మారంపూడి రాము, మారుమోయిన రామాంజనేయులు, ఎం దిలీప్, ఆముదాలపల్లి వెంకటాచర్యులు, కొండవీటి వీర రాఘవులు, రావి వీరాస్వామి, ఆకన సుబ్రహ్మణ్యం, కొండవీటి వేంకటేశ్వర స్వామి, దొండపాటి రత్నారాజు, వాహనం కుమార్, దండుబోయిన నాగేశ్వర్ రావు, దొంగ శ్రీరామ చంద్రుడు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.