ఘనంగా మంగళంపల్లి అంజిబాబు(గద) జన్మదిన వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు మంగళంపల్లి అంజిబాబు(గద) పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, డి.ఎం.ఆర్ శేఖర్ మరియు జనసైనికులు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.