మార్కాపురం జనసేన పార్టీ పాదయాత్ర కార్యాచరణ సమావేశం

మార్కాపురం: మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు జనవరి 28వ తేదిన జరిగే వెలిగొండ ప్రాజెక్ట్ మరియు మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం పాదయాత్ర నిమిత్తమై సమావేశమైన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్, తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ కందుల నారాయణరెడ్డి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.