వరద బాధితులకు అండగా మార్కాపురం జనసేన

ప్రకాశం జిల్లా, మార్కాపురం, జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరద బాధితుల కోసం నిత్యావసర సరుకులను దగ్గర ఉండి సిద్దం చేస్తున్న జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్.