పోలవరంలో జనసేనలో భారీ చేరికలు

పోలవరం నియోజకవర్గం బుట్టాయగూడెం మండలంలో గిరిజన గ్రామం అయిన గాడిదబోరు గ్రామంలో ముప్పై కుటుంబాలు వైకాపా నుండి మూకుమ్మడిగా జనసేనపార్టీ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, ఇంచార్జ్‌ చిర్రి బాలరాజు, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్‌, సమక్షంలో జనసేనపార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ, మాదేపల్లి శ్రీనివాస్, గుండుబోగుల సత్యనారాయణ, ఏలేటి ఏడుకొండలు, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.