కొప్పర్రు గ్రామంలో జనసేనలో భారీ చేరికలు

నరసాపురం: పవన్ కళ్యాణ్ ఆశయాలకు, బొమ్మిడి నాయకర్ నాయకత్వానికి ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం కొప్పర్రు గ్రామానికి చెందిన ఎస్సీ సామాజికవర్గ సోదరులు చిట్టూరి పెద్దిరాజు, కొయ్యా నాగేశ్వరరావు, పాలపర్తి అర్జున్, చిట్టూరి రామారావు, మేడిది తాతారావు, నల్లి వెంకన్న, దారం చిట్టిబాబు, చిట్టూరి రాజు, పాలపర్తి ఎలియాజరు, చిట్టూరి భాస్కరరావు, కట్టా శ్రీకాంత్, వర్ధనపు జయరాజు, చెరుగొండు రాజేష్, దారం విజయ్, ఏగి చిన్నబాబు, ఉన్నమట్ల సోలోమాన్ రాజు, బుగ్గే జయరాజు, సవరపు వెంకటేష్, సవరపు నర్సులు, ఆడపు ఆనంద్ బాబు, దిగమర్తి రమేష్, దిగమరర్తి దాసు, సవరపు రమేష్, సవరపు వినీత్, సవరపు బాలు, ముమ్మాడివరపు లోకేష్, సవరపు ప్రవీణ్, మేడిది అభిషేక్, దారం కిషోర్, బండి మోహన్ మరియు సోదరీమణులు అడపపు మరియమ్మ, సవరపు నరసమ్మ, దిగమర్తి దివ్య, పెనుమాక రోజమ్మ, బత్తిరెడ్డి మరియమ్మ, పి సుజాత, తెన్నేటి సౌందర్య, ఎస్ లక్ష్మి, కొమర శైలు, ఎస్ లావణ్య, ఎస్ వరలక్ష్మి దాదాపుగా 100 మంది వర్ధనపు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అలాగే నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బందెల రవీంద్ర, ఆకన చంద్రశేఖర్, ధర్మారావు, జి జి, గంటా కృష్ణ, తోట నాని, బెల్లంకొండ నాయుడు, పత్తి లక్ష్మీ సంపూర్ణ, పోలిశెట్టి సుబ్బలక్ష్మి, పోలిశెట్టి గనేశ్వరరావు, పిప్పళ్ళ సత్య, కొల్లాబత్తుల వెంకటేశ్వరరావు, కుసుమ కిరణ్, కప్పల నిఖిల్, నల్లి నాగరాజు, నల్లి రాజు, యడ్లపల్లి మహేష్, వర్ధనపు పండు, నాగరాజు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.