గాజువాక నియోజకవర్గం 70 వార్డ్ లో జనసేనలో భారీగా చేరికలు

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వం పై ఆకర్షితులై గాజువాక నియోజకవర్గం 70 వార్డ్ నుంచి కార్మిక నాయకుడు శ్రీ చట్టి పైడిరాజు వారి అనుచరులు, కుటుంబ సభ్యులు సుమారు 200మంది జనసేన పార్టీలో చేరారు. PAC సభ్యులు, గాజువాక ఇంచార్జి శ్రీ కోన తాతారావు సాదరంగా ఆహ్వానించి, పార్టీలో చిత్త శుద్ధితో పనిచేస్తే మంచి గుర్తింపు వస్తుందని వారికి దిశా నిర్దేశం చేయటం జరిగింది.