చప్పిడి సుబ్బారావుకి మనోధైర్యాన్నిచ్చిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం, రాజానగరం మండలం, రాజానగరం మండల జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ సుంకర బాబ్జి బావ అయినటువంటి దివాన్ చెరువు గ్రామనికి చెందిన చప్పిడి సుబ్బారావుకి పెరాలసిస్ తో బాధపడుతున్నారని తెలుసుకున్న మన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ వారిని కలిసి మనోధైర్యాన్నివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల వైస్ ప్రెసిడెంట్ నాగావరుపు భానుశంకర్, అడబాల హరికృష్ణ, చల్లా ప్రసాద్, కామిరెడ్డి పెద్దకాపు పాల్గొన్నారు.