రజకుల వనబోజన మహోత్సవంలో పాల్గొన్న మేడిచర్ల వెంకట సత్యవాణి

రాజోలు: మల్కిపురం మండలం, విశ్వేశ్వరాయపురం గ్రామంలో ఆదివారం జరిగిన రజకుల వనబోజన మహోత్సవంలో పాల్గొన్న జనసేన పార్టీ మల్కిపురం మండల ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి రాము మరియు రజకుల సంఘ నాయకులు కార్యక్రమంలో మేడిచర్ల వెంకట సత్యవాణి రాముని ఘనంగా సత్కరించిన సంఘ పెద్దలు.