చీపురుపల్లి రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో సమావేశం

చీపురుపల్లి రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్.డి.ఓ శ్రీమతి శాంతి అధ్వర్యంలో 2024 ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేనపార్టీ స్థానిక ఇంఛార్జి విశినిగిరి శ్రీనివాసరావు, టీడీపి పార్టీ నుంచి గవిడి నాగరాజు, జె.ఎస్.పి సిడగం రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్.డి.ఓ మాట్లాడుతూ 2024 ఎలక్షన్ కు సంబంధించి ఎమ్మెల్యే, ఎంపి, నామినేషన్లు దాఖలు ఆర్.డి.ఓ కార్యాలయం నందు వేయవలసి ఉంటుందని తెలియజేశారు.