రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అప్పనపల్లిలో మెగా రక్తదాన శిబిరం

పి.గన్నవరం, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అప్పనపల్లి గ్రామంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గెడ్డం మంగా వెంకటేశ్వరరావు, మామిడికుదురు మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాత కాపు, ఎంపీటీసీ సభ్యులు వాసంశెట్టి రమణ, కడలి పద్మావతి బానోజీ, రాజోలు తాలూకా చిరు పవన్ సేవాసమితి అధ్యక్షులు గుండాబత్తుల తాతాజీ, నగరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మలు కొండలరావు, నాయకులు పోతు కాశి, కంకిపాడు నరసింహారావు, తులా గోపాలకృష్ణ, కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ తులా నాగరాజు, మాజీ సర్పంచ్ పిచ్చికి చిన్నా, ఉత్పత్తి సాయిబాబా, మంద గాంధీ, బొంతు గాంధీ, బల్ల సతీష్, జాలెం శ్రీనివాసరాజు, తులా శ్రీ, కంకిపాటి నరసరావు, కందాల చంటి, తులా ఆది, తులా ఉమా, వీధి సత్తిబాబు, కామిశెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.