శ్రీ యువసేన 9వ వార్షికోత్సవం సందర్బంగా మెగా రక్తదాన శిబిరం

కాకినాడ మెయిన్ రోడ్డు లో గల శ్రీ యువసేన 9వ వార్షికోత్సవం సందర్బంగా కాకినాడ సూర్యకళమందిర్ లో నిర్వహిస్తున్న మెగా రక్త దాన శిభిరంలో ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ పాల్గొన్నారు.. ఈ సందర్బంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసైనికులు నానాజీ సమక్షంలో సుమారు 100 మంది రక్తదానం చేసారు.. రక్తదాతలందరికి అభినందనలు తెలిపారు.