శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో మెగావైద్య శిబిరం

విజయనగరం, డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా అయ్యన్నపేటలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో జనసేన నాయకులు పతివాడ చంద్రశేఖర్ నాయకత్వంలో మెగా వైద్య శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.