భారీ ర్యాలీతో మేకల సతీష్ రెడ్డి నామినేషన్

తెలంగాణ, కోదాడ నియోజకవర్గంలో జనసేన-బిజెపి బలపరచిన అభ్యర్థి మేకల సతీష్ రెడ్డి శుక్రవారం భారీ ర్యాలీతో నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, భారీ స్థాయిలో జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.