విజయనగరం ఉత్సవాల్లో పాల్గొన్న అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సభ్యులు

విజయనగరం ఉత్సవాల ప్రారంభోత్సవ ర్యాలీ కార్యక్రమంలో విజయనగరంలో ఉన్న అన్ని వాకర్స్ క్లబ్స్ కు ప్రత్యేక ఆహ్వానం మేరకు పాల్గొన్న వనితా వాకర్స్ క్లబ్, బాలాజీ వాకర్స్ క్లబ్, తోషినివాలా వాకర్స్ క్లబ్ మరియు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్.