కందుల దుర్గేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం రాజమండ్రిలో వారి స్వగృహం నందు చిందాడగరువు జనసేన పార్టీ ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు మరియు ఏడిద పల్లంరాజు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.