కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఎంపీ అసద్దుదిన్

ఎంఐఎం అధ్యక్షుడు అసద్ ఉద్దిన్ ఒవైసి హైదరాబాద్ కాంచన్ బాగ్ లోని ఒవైసి హాస్పిటల్ లో మొదటి విడత కోవిడ్ 19 వాక్సిన్ డోస్ తీసుకున్నారు. దేశం మొత్తం ప్రజలు వాక్సిన్ తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.