కొత్తవెలుగుబంధ గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం మండలం, కొత్తవెలుగుబంధ గ్రామంలో పలు కుటుంబాలను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. గోసంగి విష్ణు ఇటీవల స్వర్గస్తులైనారు… గురువారం వారి పెదకార్యం కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. ముత్యం సాయిబాబు ఇటీవల స్వర్గస్తులైనారు.. నేడు వారి పెదకార్యం కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. గుండుబోగుల తాతబ్బాయి ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరి వెంట ఇవ్వకుల చిట్టిబాబు, నాతిపాం వీరబాబు, చాట్ల చిట్టిబాబు, ఇవ్వకుల వెంకటేశ్వర్లు తూము రాముడు, ప్రగడ సోమరాజు, ముత్యం రాంబాబు, పాలపర్తి మణికంఠ, ముత్యం వీరబాబు, సంగుల తమ్మారావు, యాళ్ల వీరబాబు, అరిగెల రామకృష్ణ, వేగిశెట్టి రాజు, గుల్లికల మహేష్, తోట అనిల్ వాసు, గుర్రాల చలం, ముక్కా రాంబాబు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.