వారోత్సవాలలో భాగంగా ఎచ్చెర్ల పోలీసులను సత్కరించిన శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వార్షికోత్సవాలలో భాగంగా 3వ రోజు, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల పోలీసు వారితో మాట్లాడి ఆ మండలాల ఎస్సైలను దుశ్శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా. విశ్వక్షేణ్, నియోజకవర్గ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.