దంత వైద్యశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం, దాక్షారామ గ్రామం భీమేశ్వర దంత వైద్యశాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రారంభోత్సవంలో పాల్గొన్న రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు జనసేన నాయకులు, జనసైనికులు.